District Educational Officer, Yadadri Bhuvanagiri
Education in front of you
4.8.2025 -Provisional Seniority list of SGTs 1:3 pertaining to Govt & LB Management.
Govt all list LB PSHM LB SA M LB SA P
LB SA B LB SA B UM LB SA S LB SA E
Dated: 02-08-2025
SGT నుండి School Assistant పదోన్నతుల కొరకు విషయాల వారీగా 1:3 నిష్పత్తి ప్రకారంగా జాబితాలు ఇవ్వబడినవి. వాటిలో ఇచ్చిన cut off DSC మరియు మార్కుల లోపు (కేటగిరిల ప్రకారం) ఉండి, జాబితాలో పేరు లేనివారు తేదీ 04/08/2025 సోమవారం రోజున మధ్యాహ్నం 2.00 గంటల లోపు తగు ఆధారాలతో వచ్చి జాబితాలో పేరు నమోదు చేసుకోగలరు.
SGTs to SA cadre promotions Tentative sen list 1.8.2025
LB PSHM LB SA M LB SA P LB SA B LB SA S LB SA E
ముఖ్య గమనిక: మీ అభ్యంతరాలు రేపు అనగా (02.08.2025) 3.00 గం. ల వరకు DEO కార్యాలయములో తగిన ఆధారములతో సబ్మిట్ చేయగలరు. అభ్యంతరములు లేనిచో పైన పేర్కొన్న జాబితా సరైనది గా భావించబడును.
Special Education లో ఎవరైనా SGTs(before-DSC-2024) ఉన్నచో వెంటనే S.B. మరియు తగిన ధృవ పత్రాలతో DEO కార్యాలయములో నమోదు చేసికొనగలరు.