Dated: 02-08-2025 

SGT నుండి School Assistant పదోన్నతుల కొరకు విషయాల వారీగా 1:3 నిష్పత్తి ప్రకారంగా జాబితాలు ఇవ్వబడినవి. వాటిలో ఇచ్చిన cut off DSC మరియు మార్కుల లోపు (కేటగిరిల ప్రకారం) ఉండి, జాబితాలో పేరు లేనివారు తేదీ 04/08/2025 సోమవారం రోజున మధ్యాహ్నం 2.00 గంటల లోపు తగు ఆధారాలతో వచ్చి జాబితాలో పేరు నమోదు చేసుకోగలరు.

Cut of dates            Govt Sen list

LB SA M                 LB SA P                LB SA B              LB SA S             LB SA E         LB PSHM