మీ 10వ తరగతి పరీక్ష కేంద్రం తెలిసికొనుటకు Click here 
విద్యార్థులకు ముఖ్య సూచనలు: 

  • 10వ తరగతి పరీక్షలు తేది.8.06.2020 నుండి 5.07.2020 వరకు 9.30am to 12.15pm జరుగుతాయి. 
  • మీ యొక్క పరీక్ష కేంద్రమునకు ఉదయం 8.15ని. చేరుటకు ప్రయత్నించండి. 
  • పరీక్ష కేంద్రమును ప్రతి రోజు ముందుగానే Disinfection చేయడం జరుగుతుంది. 
  • పరీక్ష కేంద్రమునకు వచ్చే ప్రతి విద్యార్థి మరొక విద్యార్థి తో కనీసం 6 అడుగుల దూరం తప్పక పాటించవలెను.
  • ప్రతి విద్యార్థికి చేతులు సానిటైజ్ చేయడం, మాస్క్ అందచేయడం, థెర్మల్ స్కానింగ్ చేయడం జరుగుతుంది. 
  • పరీక్ష నిర్వహణ సిబ్బంది చెప్పే సూచనలు మీ క్షేమం కొరకు మాత్రమే, వాటిని శ్రద్దతో పాటించి ఆరోగ్యంగా ఉండండి 
  • మీకు ఏదైనా సమస్య ఉన్నట్లైతే 08685-295222 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయగలరు.                                                 .                    ... జిల్లా విద్యాశాఖాధికారి, యాదాద్రి భువనగిరి.

The Completed Yadadri Temple